Header Banner

ఇంటి కల ఇక వాస్తవం.. మంగళగిరిలో పేదల ఆశయాన్ని సాకారం చేసిన లోకేష్! 549 మందికి శాశ్వత ఇంటి పట్టాలు!

  Fri Apr 04, 2025 12:58        Politics

మంగళగిరిలో ‘మన ఇల్లు-మన లోకేష్’ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. మంత్రి నారా లోకేష్ స్వయంగా పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. యర్రబాలేనికి చెందిన 248 మందికి, మధ్యాహ్నం నుంచి నీరుకొండకు చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి ఇంటి పట్టాలు అందజేశారు. మొత్తం 549 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, "సూపర్ 6 హామీలను పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. మంగళగిరిలో ఎలాంటి సమస్యా లేకుండా చూసుకుంటాం. ఏప్రిల్ 13న 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవం నిర్వహిస్తాం" అని వెల్లడించారు. మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ అనేది రెండున్నర దశాబ్దాల కలగా మారిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే దీన్ని నిజం చేశామని మంత్రి లోకేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LokeshForPeople #MangalagiriDevelopment #HomeForAll #TDP #NaraLokesh